Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వాదనల జోలికి అస్సలు పోకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వాదనల జోలికి అస్సలు పోకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 11.04.2023: మేషం

Advertisement

పక్క వారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తుల చాలా అవసరం.

Today rashi phalau in telugu : మిథునం

భవిష్యత్ ప్రణాళికలో ఓ స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కీలమైన వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. 

Today rashi phalau in telugu : సింహం

కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగే అవకాశముంది. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కన్య

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధురమైన క్షణాలను గడుపుతారు. ఎలాంటి పరిస్థితిలో కూడా బద్ధకాన్ని వీడకండి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

బుద్ధిబలంతో కీలకమైన సమస్యను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులను విజయవంతం చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మిశ్రమ ఫలితాలుంటాయి. వాద ప్రతివాదనల జోలికి పోకుండా ఉండడం మేలు జరుగుతుంది. గో సేవ చేయడం వల్ల మేలు జరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకున్న పని సకాలంలో నెరవేరుతుంది. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వహించకపోవడం ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహాకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొన్ని పరిస్థితులు కాస్త బాధ కలిగిస్తాయి. కొందరినీ అతిగా నమ్మడం అంతగా మంచిది కాదు. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించడం ఉత్తమం.

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading