Home » బాలయ్య తో ఆ దర్శకుడు కామెడీ మూవీ జస్ట్ మిస్..!

బాలయ్య తో ఆ దర్శకుడు కామెడీ మూవీ జస్ట్ మిస్..!

by Sravya
Ad

బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎప్పటినుండో సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలయ్య తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతాలని పొందారు. ముఖ్యంగా యువరత్న నందమూరి బాలకృష్ణ గా అప్పట్లో చాలా ఫేమస్ అయ్యారు తర్వాత లెజెండ్ బాలకృష్ణ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈయన చేసిన సినిమాల్లో ఎమోషన్స్ ఎలివేషన్స్ చాలా ఉంటాయని చెప్పొచ్చు.

Advertisement

అందుకే ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే ప్రతి ప్రేక్షకులు కూడా అవి చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి పేరుని అందించాయి బాలకృష్ణ చాలా ఏళ్ల నుండి మాస్ హీరోగా ఎదుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో ఒక కామెడీ సినిమా చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్నారు.

Advertisement

Also read:

Also read:

ఆయన ఎవరో కాదు శ్రీను వైట్ల బాలయ్య తో ఆయన ఒక కామెడీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ హీరోలు అందరితో సినిమాలు చేశారు ముఖ్యంగా సీనియర్ హీరో అయిన చిరంజీవి నాగార్జున వెంకటేష్ ముగ్గురు తో కూడా మూవీస్ చూశారు కానీ అనుకోని కారణాల వలన బాలయ్యతో కామెడీ సినిమా మిస్ అయింది ప్రస్తుతం ఆయన గోపీచంద్ తో విశ్వం అనే సినిమా చేస్తున్నారు బాలయ్య వచ్చేసి బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading