Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 09.04.2023 నుంచి 15.04.2023 వరకు మేషం :

Mesha

Mesha

మనోధైర్యంతో మంచి విజయాలు సాధిస్తారు. ఉత్సాహంగా పని చేస్తే త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఓ స్పష్టత ఉండాలి. అవసరాలకు తగిన ధనం అందుతుంది. ఆర్థికంగా బలపడుతారు. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో అద్భుతమైన యోగం ఉంటుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోండి. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. నష్టం రాకుండా చూసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

అధికారుల మన్ననలు పొందుతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. బుద్ధిబలంతో చురుకుగా పని చేయండి. వ్యాపారంలో అధిక లాభాలుంటాయి. సమయ స్ఫూర్తితో మంచి భవిష్యత్ ని సాధిస్తారు. సంతోషం కలుగుతుంది. మీ యొక్క ఆశయాలు నెరవేరుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా లాభ పడుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. సంకల్పం సిద్ధించాలంటే ఏకాగ్రతతో పని చేయాలి. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

పట్టుదలతో పని చేస్తే విజయం వాటంతట అదే లభిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఏకాగ్రతతో పని చేస్తే విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క పనులను వాయిదా వేయడం వల్ల సమస్యలు అధికమవుతాయి.  కాలం కాస్త మిశ్రమంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

అనుకున్న లక్ష్యాలను త్వరగా చేపడుతారు. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఊహలతో కాలాన్ని వృధా చేయకూడదు. ప్రయత్నం ఫలిస్తే బంగారు భవిష్యత్ లభిస్తుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయడం వల్ల మంచి జరుగుతుంది. 

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగ ఫలితముంటుంది. ఉన్నత స్థితి గోచరిస్తుంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. ఖర్చులు పెరిగినప్పటికీ అనుకూలంగా ఉంటుంది. మొహమాటం అస్సలు పడకూడదు. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం వరిస్తుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో పని చేసి పెద్దలను మెప్పించాలి. కొన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి. లక్ష్యం చేరుకుంటారు. ఆశయం నెరవేరే వరకు మీ కృషి ఆపకూడదు. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

వారం చివరిలో ఓ శుభవార్త వింటారు. పట్టుదలతో పని చేస్తే ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటివారి సహకారం తప్పనిసరి తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తూ ఆవేశానికి దూరంగా ఉండాలి. కొందరూ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారు. 

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

బ్రహ్మాండమైన విజయాలు ఉన్నాయి. ఎదురుచూస్తున్న పనిలో లాభం కలుగుతుంది. ప్రశంసలు లభిస్తాయి. అదృష్ట, ధన యోగాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. 

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలుంటాయి. నిరంతర సాధన విజయానికి బాట వేస్తుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు రోజు రోజుకు పెరుగుతాయి. మిత్రుల సహకారంతో ఆపద నుంచి బయటపడుతారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సమయస్పూర్తితో వ్యవహరించి కార్యసిద్ధిని సాధిస్తారు. వారం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా మాట్లాడాలి.

Also  Read :  Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి

Visitors Are Also Reading