Home » రెండు దశాబ్దాల క్రితమే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో అయ్యుండేవారా..?

రెండు దశాబ్దాల క్రితమే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో అయ్యుండేవారా..?

by Sravya

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగారు. తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా సినిమాలు మీద నుండి పాలిటిక్స్ లోకి పెట్టేసారు. ఫుల్ బిజీ గా ఉంటున్నారు. ఓజి సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సక్సెస్ సాధించాలని కమిటీ ముందుకు వెళ్తున్నారు.

ఎలక్షన్స్ తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ జరగబోతోంది సెప్టెంబర్ 27వ తేదీన మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ కి మాటి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఇది ఇలా ఉండగా మన హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో ఆ క్రేజ్ ని సంపాదించుకున్నారు ఉదాహరణ షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో కి ఎంత రెమ్యూనరేషన్ అయితే ఇస్తున్నారో అంతకుమించి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి కొంత మంది ప్రొడ్యూసర్లు బాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారు.

Also read:

ఆయన ఉన్న బిజీలో ప్రొడ్యూసర్లతో సినిమాలు చేయలేకపోయారు. ఒకవేళ అప్పుడు కనుక సినిమాలు చేసి ఉన్నట్లయితే పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయి ఉండేవి పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునేవారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ విషయాలు ఇప్పటికి కూడా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం అయితే ఎలా అయినా సరే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading