Home » పెళ్లయిన హీరోలతో రిలేషన్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు?

పెళ్లయిన హీరోలతో రిలేషన్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు?

by Bunty

సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, రిలేషన్ ఇలాంటివన్నీ చాలా కామన్. అంతకుముందే వివాహమైనప్పటికీ మరొకరు నచ్చడంతో వారితో రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరికొందరేమో వారిని ప్రేమించి వివాహం చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక మన సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి అయిన అబ్బాయిలను ప్రేమించి వారితో సహజీవనం చేశారంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అంతకుముందే వివాహమైన వ్యక్తులను మన టాలీవుడ్ హీరోయిన్లు ప్రేమించారని ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

# ఛార్మి కౌర్

హీరోయిన్ ఛార్మి రమ్యకృష్ణ భర్త అయినటువంటి డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించిందని, ఆ కారణంగానే కృష్ణవంశీ, రమ్యకృష్ణ మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట్లో ఎన్నోరకాలు వార్తలు వచ్చాయి. అలాగే చార్మి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఎ***ర్ పెట్టుకుందని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

why Anushka Still didn't get married

why Anushka Still didn’t get married

#అనుష్క

అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ హీరో నాగార్జునపై ఇష్టం పెంచుకుందట. కానీ అప్పటికే నాగార్జునకి వివాహం అవ్వడంతో అనుష్క తన ప్రేమని నాగార్జునకు చెప్పలేదట.

Do you know how many properties Nayanthara has in Hyderabad

Do you know how many properties Nayanthara has in Hyderabad

#నయనతార

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నయనతార ఒకప్పుడు ప్రభుదేవాతో ఎ***ర్ పెట్టుకుందనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

#శృతిహాసన్

కమలహాసన్ గారాలపట్టి శృతిహాసన్ అంతకుముందే వివాహమైనటువంటి స్టార్ హీరో ధనుష్ ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి.

#కీర్తి సురేష్

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ప్రేమాయణం నడిపించిందని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక విజయ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కీర్తి సురేష్ ని వివాహం చేసుకోబోతున్నాడంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading