Home » బిగ్ బాస్ 7 సీజన్ లో చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీరే..!

బిగ్ బాస్ 7 సీజన్ లో చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీరే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా చాలా మందికి బిగ్ బాస్ అనేది ఓ కల. అదే బిగ్ బాస్ కొంతమందికి పీడకలగా కూడా మారుతుంది. ఏది ఏమైనా ఎలాంటి అవకాశం వచ్చినా మనం దానిని ఎలా వాడుకున్నాం అనే దాని పైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుందంటుంటారు కొంత మందిసెలబ్రెటీలు. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రోజు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్ నుంచి కొంతమంది చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది.  ఇంతకీ బిగ్ బాస్7 లో జాయిన్ అవ్వకుండా త్రుటిలో బయటకు వచ్చిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ అభిమాన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ కి ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఓట్ వెయ్యండి ! Vote for BIG BOSS Telugu 7 Online 

Advertisement

సీరియల్ నటి అంజలి పవన్  రెమ్యునరేషన్ విషయంలో పేర్చి రావడంతో చివరి నిమిషంలో సీజన్ 7లోకి అడుగుపెట్టకుండానే పోయిందట. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినటువంటి అనిల్ సైతం బిగ్ బాస్ సీజన్ 7 కి రావాల్సి ఉంది.  కానీ చివరి నిమిషంలో అతడికి యాజమాన్యం హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్ నరేష్  కూడా ఈ సీజన్ లో పాల్గొనాల్సి ఉండగా ఈటీవీ వారితో ఉన్న కాంట్రాక్ట్ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టలేకపోతున్నాడు.

Advertisement

సీరియల్ నటి పూజ మూర్తి సైతం బిగ్ బాస్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. మొగలి రేకులు ఫేమ్ సాగర్  సైతం బిగ్ బాస్ 7 సీజన్ నుంచి ఈ చివరి నిమిషంలోనే తప్పుకున్నాడు.అదేవిధంగా మహేష్ అచంట కూడా ఎంట్రీ ఖాయమనుకున్న సమయంలోనే షోలో పాల్గొనేందుకు నో చెప్పాడట. వీరితో పాటు కొంత మంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షో నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నారట. ఏది ఏమైనప్పటికీ రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విడాకుల తరువాత ఫస్ట్ టైమ్ సమంత గురించి మాట్లాడిన నాగార్జున.. ఎందుకోసమంటే..?

 Viswak sen: విశ్వక్ సేన్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. సెట్ లోకి వచ్చి..?

Visitors Are Also Reading