Home » దారుణం ఆ ఓపెన్ ప్లేస్ లోనే కాలకృత్యాలు తీర్చుకున్న హీరోయిన్.. కారణం..?

దారుణం ఆ ఓపెన్ ప్లేస్ లోనే కాలకృత్యాలు తీర్చుకున్న హీరోయిన్.. కారణం..?

by Sravanthi Pandrala Pandrala

అలనాటి కాలం నటీనటులు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో షూటింగ్ చేసినప్పుడు అన్ని వసతులు ఉండేవి కావు. కేవలం సిటీలలో షూటింగ్ చేస్తేనే రూమ్స్ ఉండేవి. కానీ అప్పుడప్పుడు పల్లెటూర్లలో షూటింగ్స్ జరిపేవారు. ఆ టైంలో ఎలాంటి వసతులు ఉండకపోవడంతో చెట్ల పొదల వెనుక, బండల చాటున కాలకృత్యాలు తీర్చుకొని బట్టలు కూడా మార్చుకునే వాళ్ళమని అప్పటి నటీనటులు ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చెబుతుండేవారు.. కానీ ఈ తరం నటీనటులకు కాలు తీసి బయట పెడితే కారు వస్తుంది.

also read:ముస‌లిహీరోల‌కు అయితే ఇస్తారా..? రాజ‌మౌళి పై అర్జున్ రెడ్డి బామ్మ ఫైర్..!

విశ్రాంతి తీసుకోవడానికి ఏసీ గదులు ఉంటాయి. కానీ ఈ హీరోయిన్ మాత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వసతులు లేక ఆరు బయటకు వెళ్లిందట.. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టడంతో వైరల్ గా మారింది.. మరి పూర్తి కథ ఏంటో చూద్దాం.. అన్ని అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కంగనారనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ బండరాళ్ల మధ్యన కాలకృత్యాలు తీర్చుకున్నట్టు చెప్పడం గమనార్హం.. గతంలో నేను “రంగును” అనే చిత్రంలో నటించా.. ఆ మూవీ చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతంలో జరిగింది..

also read:అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

అక్కడ ఎలాంటి రెస్ట్ రూములు కానీ, రెస్టారెంట్లు కానీ లేవు. దీంతో పెద్ద పెద్ద రాళ్ల వెనక్కి వెళ్లి యూనిట్ సభ్యులంతా కలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటికీ నాక్కూడా అది చేయక తప్పలేదు. అప్పట్లో నాకిలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి. దీంతో నేను తర్వాతి కాలంలో ఒక లగ్జరీ వ్యాన్ కొనుగోలు చేశానని కంగనా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:ప్రధాని మోడీ తోనే తేల్చుకుంటా… పాక్ క్రికెటర్ సంచలన వాక్యాలు

Visitors Are Also Reading