Home » సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే..!

సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే..!

by Sravya
Ad

చాలామంది నటులు గొప్ప నటులే కాదు మంచి మనసున్న మనుషులు కూడా. చాలామంది హీరోయిన్స్ ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు. ప్రజా సేవ చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. సమంత మొదలు చాలామంది హీరోయిన్లు సోషల్ సర్వీస్ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలా సోషల్ సర్వీస్ చేసే హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

సమంత

Advertisement

samantha

ఈ లిస్టులో సమంత ముందు ఉంటుంది. ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా చాలామంది పిల్లలకి ఈమె హెల్ప్ చేస్తోంది. సంపాదించిన దానిలో 90% సేవా కార్యక్రమానికి వెచ్చిస్తోంది.

శృతిహాసన్:

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా సోషల్ సర్వీస్ చేయడం లో ముందుంటారు. కమల్ హాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా చాలామందికి ఆరోగ్యం చదువు విషయంలో సహాయం చేస్తూ ఉంటారు. శృతిహాసన్ పేద పిల్లలకి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు.

హన్సిక

హన్సిక కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు హన్సిక కూడా ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి 25 మంది పిల్లల్ని దత్తత తీసుకుని చదువుకి కావాల్సిన సహాయాన్ని హన్సిక అందిస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఇంగ్లీష్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్పిస్తూ ఉంటారు.

Advertisement

Also read:

శ్రీలీల

శ్రీలీల అంగవైకల్యం ఉన్న పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు సొంతంగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

సంయుక్త మీనన్

సంయుక్త కూడా ఎంతో గొప్ప మనసు కలవారు ఆమె శ్రీ శక్తి అనే ఒక సంస్థ స్థాపించి మహిళలకు పిల్లలకి కావలసిన సహకారాలు అందిస్తున్నారు. ఇలా వీళ్ళందరూ కూడా ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇటువంటి ఉదార మనసు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.

Also read:

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading