Home » ఎమ్మెల్సీ క‌విత పై శ్రీరెడ్డి సెటైర్ లు..తెలంగాణా జోలికి రావొద్దంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!

ఎమ్మెల్సీ క‌విత పై శ్రీరెడ్డి సెటైర్ లు..తెలంగాణా జోలికి రావొద్దంటూ ఫ్యాన్స్ వార్నింగ్..!

by AJAY
Ad

శ్రీరెడ్డి ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్త‌ల్లో నిల‌వాల‌ని చూసే వాళ్ల‌లో శ్రీరెడ్డి కూడా ఒక‌రు. శ్రీరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాల‌తో ఎక్కువ పాపులారీటినీ సంపాదించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని లేవ‌నెత్తి నేష‌న‌ల్ మీడియాను సైతం ఆక‌ర్షించింది. అంతే కాకుండా టాలీవుడ్ లోని కొంత‌మంది సెల‌బ్రెటీలు త‌న‌ను వాడుకున్నార‌ని ఆరోపిస్తూ ర‌చ్చ లేపింది.

 

అంతే కాకుండా ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగి వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారింది. ఇక ఆ త‌ర‌వాత మా నుండి శ్రీరెడ్డిని సస్పెండ్ చేశారు. దాంతో కోలీవుడ్ కు వెళ్లి అక్క‌డ సభ్య‌త్వం తీసుకుంది. అయితే అక్క‌డ కూడా శ్రీరెడ్డికి చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రావ‌డం లేదు. దాంతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి అందులో వంట‌ల వీడియోలు మ‌రియు ఇత‌ర వీడియోలు చేస్తోంది.

Advertisement

Advertisement

అదేవిధంగా టాలీవుడ్ ను వ‌దిలివెళ్లినా టాలీవుడ్ లో జ‌రుగుతున్న విష‌యాలు మ‌రియు ఏపీ రాజ‌కీయాల పై వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీరెడ్డి తెలంగాణా రాజ‌కీయాల‌పై సైతం స్పందించ‌డం మొద‌లుపెట్టింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పై శ్రీరెడ్డి సెటైర్ లు వేసింది.

also read:ఈ మూవీలో చేసిన కమెడియన్స్ అంతా చనిపోయారు.. మిగిలింది 4గురే.. కారణం తెలిస్తే..!!

జాగృతి అంటే పండ‌గ‌ల‌కు దుబాయ్ వెళ్లి డ్యాన్స్ లు ఏసుడేనా…? ల‌ఇలిక్క‌ర్ ఏసి సారీ దోసుడేనా..? త‌ఎతెలంగాణా ఆడ‌బిడ్డ‌కు ఆప‌ద వ‌స్తే రాదా ఈ తొక్క‌….అదే అక్క‌..అంటూ పోస్ట్ లో పేర్కొంది. దాంతో క‌విత అభిమానులు శ్రీరెడ్డి పై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ జోలికి తెలంగాణ జోలికి రావ‌ద్దు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.

ALSO READ :భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

Visitors Are Also Reading