Home » భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువేనా?

భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువేనా?

by Bunty
Ad

మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్చి 3వ తేదీ శుక్రవారం రాత్రి 8:30కు శుభముహూర్తాన భూమా మౌనిక మెడలో మంచు మనోజ్ మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వారి గురించి తెలియని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ కొత్త జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు.

READ ALSO : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

Advertisement

 

ఈ తరుణంలో భూమా మౌనిక గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. భూమా మౌనిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఆస్తుల విలువ 2000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. మౌనిక మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి భర్త నుంచి మౌనికకు భరణంగా 250 కోట్ల రూపాయలు వచ్చాయని బోగట్ట. మౌనిక పేరుపై కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

అళ్లగడ్డ, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పేరుపై ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. భూమా మౌనిక, మనోజ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని భోగట్ట. గతంలో చాలా సందర్భాల్లో రెండో పెళ్లి వార్తల గురించి ఖండించిన మనోజ్, భూమా మౌనిక గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలో మాత్రం స్పందించలేదనే సంగతి తెలిసిందే.

READ ALSO : వాహనదారులకు భారీ షాక్… ఇక రోడ్డెక్కితే బాదుడే, ఏప్రిల్ 1 నుంచి…!

Visitors Are Also Reading