Home » పవన్ కళ్యాణ్ కి రాజమౌళి కథ చెబితే వద్దని రిజెక్ట్ చేసాడు..! భారీ బ్లాక్ బస్టర్ వదిలేసుకున్నారుగా..!

పవన్ కళ్యాణ్ కి రాజమౌళి కథ చెబితే వద్దని రిజెక్ట్ చేసాడు..! భారీ బ్లాక్ బస్టర్ వదిలేసుకున్నారుగా..!

by Sravya
Ad

రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి గొప్ప డైరెక్టర్ గా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను తీసుకువచ్చారు రాజమౌళి. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా మీద కూడా ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి మహేష్ బాబు కి రాజమౌళి ఎంత పెద్ద సక్సెస్ ని ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఇది ఎలా ఉంటే ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళి సొంతంగా ఒక బ్యానర్ ని స్థాపించారు.

Rajamouli

ఎన్టీఆర్ తో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నారు అందుకు ప్రీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ బడ్జెట్ అవుతుందని అనుకున్నారు. ఈలోగా ఇంకో సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు రెడీ చేసిన స్క్రిప్ట్ చూసి రాజమౌళి ఎక్సైటింగ్ ఇంకా ఫీల్ అయ్యారు. పోలీస్ స్టోరీ ఇది. ఈ కథని రాజమౌళి పవన్ కళ్యాణ్ కి వినిపించారు ఇప్పుడు చెయ్యను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను అని సున్నితంగా పవన్ కళ్యాణ్ రాజమౌళి మూవీని రిజెక్ట్ చేశారు. వేరే హీరోతో ఈ మూవీ చేయాలని భావించారు.

Advertisement

Advertisement

Also read:

Also read:

అప్పుడు రవితేజతో మూవీ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. రవితేజకు తగ్గట్టుగా సినిమాని రెడీ చేయమని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అలా రవితేజ ని చూసి అత్తిలి సత్తిబాబు పాత్రని రెడీ చేశారు. పోలీస్ పాత్రను ఏ మాత్రం మార్చుకుండా మిగతా స్టోరీనంతటిని కూడా సిద్ధం చేశారు. రాజమౌళి మాత్రం రవితేజ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుని సినిమాని తీశారు. రవితేజ ఈ సినిమా కోసం 20 రోజులు ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా నటించారు. సూపర్ మూవీ చూసిన రాజమౌళి అనుష్క ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ నటించిన పవన్ కళ్యాణ్ కి హిట్ వచ్చి ఉండేది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading