Home » డబ్బుల కోసం ఇంత దారుణంగా దిగజారిన సమంత?

డబ్బుల కోసం ఇంత దారుణంగా దిగజారిన సమంత?

by Bunty
Ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరో నాగచైతన్య… టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా ఎంతోకాలం పాటు ప్రేమించి ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకొని వివాహం చేసుకున్న వీరిద్దరి దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కొనసాగింది.

Advertisement

ఏది ఏమైందో తెలియదు కానీ సడన్ గా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే వీరు విడిపోయాక సమంతకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఇదిలా ఉండగా… సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు సమాచారం. ఓ బేబీ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

నందిని రెడ్డి గత సినిమాల శైలిలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలిసింది. త్వరలోనే సమంత, నందిని రెడ్డి హ్యాట్రిక్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచిశకునములే మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. మరోవైపు ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది సమంత.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇస్తున్నాడు – సీఎం జగన్

ఛీటింగ్ లో ధోనినే నెంబర్ 1?

Visitors Are Also Reading