Home » మీ ఇంట్లో చిల్లర డబ్బులు ఈ ప్రదేశంలో పెడితే ఇక ధనవర్షమే..!!

మీ ఇంట్లో చిల్లర డబ్బులు ఈ ప్రదేశంలో పెడితే ఇక ధనవర్షమే..!!

Ad

మనం సాధారణంగా ఏదైనా కిరాణా షాప్ కి వెళ్ళినప్పుడు కానీ, పాల కొట్టుకి వెళ్ళి పాలు తీసుకు వచ్చినప్పుడు కానీ కొంత చిల్లర మిగిలితే మన ఇంట్లోకి వచ్చాక వాటిని ఎక్కడపడితే అక్కడ వేస్తూ ఉంటాం. అయితే అలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.. మరి చిల్లర పైసలు ఎక్కడ వెయ్యాలి ఏ ప్రదేశంలో వేయకూడదు అనేది తెలుసుకుందాం..!! మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పారేయడం వల్ల లక్ష్మీదేవి అనేది మనతో ఉండదు. మన ఇంట్లో వస్తువులను ఎక్కడపడితే అక్కడ చిందరవందరగా పడేస్తే శుభ్రత లోపించి లక్ష్మీదేవి అనేది మనపై కటాక్షం చూపించదు.

మనం బయటకు వెళ్లి వచ్చాక మన జేబులో ఉన్నటువంటి చిల్లర పైసలను కబోర్డ్ మీద కానీ బెడ్ పైన కానీ, ఇతరాత్రా ఎక్కడపడితే అక్కడ వేస్తూ ఉంటాం. మన ఇష్టం వచ్చినట్లు వాటిని పడేస్తూ ఉంటాం. నిజానికి చిల్లర పైసలు అలా పెట్టకూడదు. చిల్లర పైసల కోసం ఏదైనా ఒక సంచి లాంటిది అరేంజ్ చేసుకుని అందులో మాత్రమే వేసుకోవాలి. వీటితో పాటుగా మనం పడుకునే బెడ్ రూమ్ ఎప్పుడైనా సరే నైరుతిలో ఉండాలి. ఆ నైరుతిలో ఉన్న రూమ్ లో బీరువా కూడా సౌత్ వెస్ట్ కార్నర్ లోనే పెట్టాలి. ఆ ప్రదేశంలో బరువు పెడితే మన డబ్బు నిల్వ ఉంటుంది.

Advertisement

Advertisement

ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు కూడా మన తల తూర్పు సైడ్ పెట్టి పడుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదు. ఎందుకంటే మన భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది కాబట్టి, మాకు కూడా అలాంటి శక్తి ఉంటుంది ఈ రెండు కలయిక జరిగినప్పుడు మనం ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కాబట్టి మనం ఇలాంటి విషయాలలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆర్థికంగా బలపడతారని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

ALSO READ;

రతీదేవి తన సొంత కొడుకుని పెళ్లి చేసుకుంది.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

శివున్ని కాళికాదేవి కాళ్లతో తొక్కడం వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఏంటో చూడండి..!!

 

Visitors Are Also Reading