Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » యాంకర్ శ్యామల గుర్తుందా.. మరి ఇంత సన్నగా మారిందేంటి..?

యాంకర్ శ్యామల గుర్తుందా.. మరి ఇంత సన్నగా మారిందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న యాంకర్ శ్యామల. ఇప్పటికే ఎన్నో బుల్లితెర షోలలో యాంకరింగ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి శ్యామల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా చేసి ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాదు అడపా దడప సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఇక గ్లామరస్ యాంకర్లలో ఈమె కూడా ఒకరని చెప్పవచ్చు. అలాంటి శ్యామల సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంటుంది.

Advertisement

also read:కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

Ad

 

 

శ్యామల ఈ మధ్య పెడుతున్న ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో శ్యామల చాలా బొద్దుగా ఉండేది. కానీ ఆమె ఇప్పుడు చాలా సన్నగా తయారైంది. ఆమె ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. యాంకర్ శ్యామల నాజూగ్గా మారిందని ప్రూఫ్ చేయడానికి ఆమె రీసెంట్ గా పెట్టిన ఫిక్స్ వైరల్ అవుతున్నాయి.

also read:నిజాలేంటో ఎవ్వ‌రికీ తెలియ‌దు..చిరుతో గొడ‌వ‌పై మోహ‌న్ బాబు సెన్సెష‌న‌ల్ కామెంట్స్..!

గత కొన్ని రోజులుగా ఆమె వర్కౌట్ చేస్తూ సన్నగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సారీ కట్టుకున్న ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading