Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.03.2023: మేషం

Advertisement

తోటివారి సహకారముంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

తలపెట్టిన కార్యాలను ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టినటువంటి పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సలహాలు చాలా అవసరం. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో సానుకూల ఫలితాలున్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు చాలా అవసరం. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు పలిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనులను పట్టుదలతో పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారముంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీరు చేసే కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలను పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా చేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక విషయాలలో సొంత నిర్ణయాలు అసలు పని చేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశముంది. సమయాన్ని అస్సలు వృథా చేయకూడదు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading