Home » ఆ హీరోయిన్ మైకంలో పడి రవితేజ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? 

ఆ హీరోయిన్ మైకంలో పడి రవితేజ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? 

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కానీ అందులో చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ ద్వారానే వచ్చేశారు. కానీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎంతో కష్టపడి వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటిస్థానంలో ఉంటే.. మాస్ మహారాజా రెండో స్థానంలో ఉంటారనే చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో తొలుత అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించిన రవితేజ.. ఆ తరువాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. 

Advertisement

ఇడియట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఒకే దెబ్బకు అందరి దృష్టిలో పడిపోయారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్ ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ.. దూసుకుపోతున్నారు. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా సరే తప్పనిసరిగా రూమర్స్ ఎదుర్కోవాల్సిందే. రవితేజ గురించి ఓ రూమర్ అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందేదయ్యా అంటే రవితేజ స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్కతో డేటింగ్ లో ఉన్నారని వీరు కలిసి ఓ హోటల్ లో గడిపారని అప్పట్లో రూమర్ క్రియేట్ అయింది. దీంతో రవితేజ ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయట. వీరిమధ్య రూమర్ రావడానికి ప్రధాన కారణం వీరిద్దరూ కలిసి నటించినటువంటి విక్రమార్కుడు సినిమానే అని చెప్పవచ్చు.   

Advertisement

ఈ చిత్రంలో వీరి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మనసులు కలిశాయని డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వినిపించడంతో రవితేజ భార్యతో గొడవలు ప్రారంభం అయ్యాయట. చివరికీ విడాకులు ఇచ్చేంత వరకు వచ్చిందని వార్తలు వినిపించాయి. ఎంతవరకు వాస్తవం ఉందో.. అబద్ధం ఉందో తెలియదు. కానీ ఈ రూమర్ రవితేజ ఇంట్లో చిచ్చు పెట్టిందట. ఈ రూమర్ పై కొన్నాళ్ల తరువాత స్పందించారు రవితేజ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె నాకు మంచి స్నేహితురాలు అని.. ఆ మ్యాటర్ కి అక్కడితో పులిస్టాప్ పడింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ సినిమాలో నటించడం వల్లనే సౌందర్యకి అలా జరిగిందా..? విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

మోహ‌న్‌బాబు మొద‌టి భార్య గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం ఇదే..!

బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పోస్టర్ చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

Visitors Are Also Reading