Home » ఆ సినిమాలో నటించడం వల్లనే సౌందర్యకి అలా జరిగిందా..? విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

ఆ సినిమాలో నటించడం వల్లనే సౌందర్యకి అలా జరిగిందా..? విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

by Anji
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి ఏవిధమైనటువంటి పేరు తెచ్చుకుందో ఆమె ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి సౌందర్య కూడా ఆ విధంగానే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి సౌందర్య ఇండస్ట్రీలో ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అంతే ఫాస్ట్ గా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణించి దాదాపు 19 ఏళ్లు పూర్తయిపోయాయి. అయినప్పటికీ సౌందర్య గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 

Advertisement

సౌందర్య మరణం గురించి ఇప్పటికీ పలు వార్తలు వినిపిస్తున్నాయి. సౌందర్య పుట్టిన సమయంలో తన తండ్రి జాతకం రాయించినప్పుడు జ్యోతిష్యులు ఓ విషయాన్ని చెప్పారట. జాతకం చాలా బలమైందని.. చాలా పేరు వస్తుంది. కానీ మధ్యలోనే ఆమె మరణిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే తన కూతురు మరణించిందని సౌందర్య తండ్రి ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. అసలు విషయానికి వెళ్లితే.. సౌందర్య మరణం వెనుక ఓ శక్తి ఉన్నదని పేర్కొంటున్నారు. అయితే ఆ శక్తి ఏంటో కాదు.. ఆమె కన్నడలో చేసిననాగవల్లి పాత్ర.. తెలుగులో చంద్రముఖిగా వచ్చిన ఈ మూవీని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరుతో తెరకెక్కించారు. సౌందర్య ఇందలో నాగవల్లి పాత్ర చేసింది.

Advertisement

 

ఈ పాత్రలో సౌందర్య లీనమైపోయిందట. నాగవల్లి క్యారెక్టర్ చేయడం వల్లనే సౌందర్య మరణించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రలో ఏదో శక్తి ఉన్నదని.. ఆ శక్తి సౌందర్య మరణించడానికి కారణమైందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఆప్తమిత్ర2లో నటించిన హీరో విష్ణువర్దన్ ఆ మూవీ చేసినన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ సినిమా తరువాత అకస్మికంగా మరణించారట. అంతేకాదు.. నాగవల్లి పాత్రకు శశికళ అనే ఆమె డబ్బింగ్ చెప్పిందట. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. కానీ నాగవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పిన తరువాత నా చుట్టూ ఏదో శక్తి ఉన్నట్టూ అనిపిస్తోందని..ఒకానొక సమయంలో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తెలియజేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కేవలం ఆ సీన్స్ కోసం తమన్నా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పోస్టర్ చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

 జవాన్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. సలార్ రికార్డ్స్ పై గురి..!

Visitors Are Also Reading