Home » Ramabanam OTT : రామబాణం ఓటిటి డేట్ ఫిక్స్…. ఎప్పటినుంచి అంటే

Ramabanam OTT : రామబాణం ఓటిటి డేట్ ఫిక్స్…. ఎప్పటినుంచి అంటే

by Bunty
Ad

టాలీవుడ్ అగ్ర హీరో గోపీచంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గోపీచంద్ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ తర్వాత హీరో గోపీచంద్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటులు జగపతిబాబు, కుష్బూ, ఆలీ, సప్తగిరి, గెటప్ శ్రీను లాంటివారు కీలక పాత్రలో నటించారు. మొదటి రోజు ఈ చిత్తానికి కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ స్లో స్లోగా కొనసాగుతున్నాయి.

Advertisement

 

కాగా, తాజాగా రామబాణం ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. ఇక రిలీజ్ కు ముందే ఈ సినిమా ఓటిటి డీల్ పూర్తయింది. ఈ కాంబోపై ఉన్న క్రేజ్ తో సోనీ లివ్ ఏకంగా రూ.8 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందట. కాగా, ఈ సినిమాను జూన్ 3 నుంచి స్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Visitors Are Also Reading