Home » Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరికీ గుర్తు ఉండరు. అలా గుర్తుండి.. గుర్తు లేకుండా ఉన్న హీరోయిన్.. హన్సిక. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో ఈ బ్యూటీ నటించి అందరి మన్ననలను పొందింది.

Advertisement

ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా చాన్సులు ఈమెకు వచ్చాయి. ఆ తర్వాత… రామ్ పోతినేని, నితిన్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఈ బ్యూటీ నటించి మెప్పించింది. కానీ ఈ మధ్య ఆఫర్లు రాకపోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉంది. ఇక గత ఏడాది చివర్లో ఈ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా… తనకు ఎదురైన చేదు అనుభవాలను హన్సిక బయట పెట్టింది.

Advertisement

 

ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో… తనను కొంతమంది టార్చర్ చేశారంటూ పేర్కొంది. ముఖ్యంగా టాలీవుడ్ లోని ఓ హీరో తనను డేట్ కు రమ్మని అన్నాడని సంచలన ఆరోపణలు చేసింది హన్సిక. కానీ అతనికి తాను తగిన బుద్ధి చెప్పానని.. అప్పటినుంచి తన వైపు కూడా చూడటం మానేశాడని పేర్కొంది. అయితే హన్సిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Visitors Are Also Reading