Telugu News » Blog » Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

by Bunty
Published: Last Updated on
Ads

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక ఊరు కాకపోతే మరో ఊర్లో… లేక ఒక రాష్ట్రం కాకపోతే మరొక రాష్ట్రంలో.. మహిళలపై అఘాయిత్యాలు లేదా…హ*లు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మన తెలుగు రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ అయిన రాధా అనే మహిళను హ* చేశాడు .

Advertisement

అయితే దీని వెనుక  ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేసి… షాకింగ్ నిజాలను బయటకు తీసుకువచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధాలు డబ్బుల కోసం ఆమె ఫ్రెండ్ హ* చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. కానీ ఈ కేసును పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేశారు. ఈ తరుణంలోనే ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రాగానే ఆమె భర్త మోహన్ రెడ్డిని హ* చేసినట్లు పోలీసులు… నిర్ధారించుకున్నారు.

Advertisement

ఇక ఈ కేసులో అసలు ముద్దాయి ఆమె భర్త అని… దర్యాప్తులో తేల్చేశారు పోలీసులు. ఈ తరుణంలోనే మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే రాధ తన స్నేహితుడు అయిన కాశిరెడ్డికి 51 లక్షలు అప్పుగా ఇచ్చింది. దీంతో రాధా మరియు కాశిరెడ్డి మధ్య ఏదో సంబంధం ఉందని మోహన్ రెడ్డి అనుమానించాడు. దీంతో సాఫ్ట్వేర్ రాధను హ* చేశాడు భర్త మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఈ హ*ను కాశిరెడ్డి పైకి వచ్చేలా క్రియేట్ చేశాడు మోహన్ రెడ్డి. కానీ పోలీసులు విచారణ చేసి మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

Advertisement

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

 

You may also like