Home » చివరికి రాజమౌళి కూడా ఆ డైరెక్టర్ నే కాపీ కొట్టాడు.. ఏ సినిమా కోసం అంటే?

చివరికి రాజమౌళి కూడా ఆ డైరెక్టర్ నే కాపీ కొట్టాడు.. ఏ సినిమా కోసం అంటే?

by Srilakshmi Bharathi
Ad

తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఓటమిని ఎరుగని డైరెక్టర్ గా తెలుగు రంగ పరిశ్రమలో నిలిచినా దర్శక ధీర రాజమౌళి కి కూడా కెరీర్ పరంగా ఒడిదుడుకులు తప్పలేదు. అయితే ఆయన అవుట్ పుట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఆయన ఫేస్ చేసిన ఓ సిట్యుయేషన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

rajamouli

Advertisement

ఫైట్ సన్నివేశం అయినా సరే, అందులో కథని కలగలిపి ప్రేక్షకులను డీప్ గా కనెక్ట్ చేసుకునే విధంగా సన్నివేశాన్ని తీయడంలో రాజమౌళి ముందు ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. అలాంటి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా తొలి నాళ్ళల్లో ఫైట్ సన్నివేశం కోసం చాలానే కష్టపడ్డారు. ఆర్జీవీ తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 లో ఫైట్ సన్నివేశాలను కొత్త కుర్రాడు అన్న కారణంతో రాజమౌళికి ఇవ్వలేదట. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సన్నివేశమైన ఇవ్వాలని కోరడంతో ఆ సన్నివేశం తీయడానికి అనుమతి ఇచ్చారట.

Advertisement

student no 1

ఈ సన్నివేశం కోసం ఎక్కడ ఏ ఫైట్ ఉండాలి, ఎలా ఉండాలి అన్ని రాజమౌళి పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. కానీ ఈ ఫైట్ సన్నివేశం కోసం ఏ మూమెంట్ కు ఎంత నిడివి ఉండాలి, క్లోజ్ అప్ షాట్స్ ఎన్ని ఉండాలి, ఎలేవేషన్ సీన్ నిడివి ఎలా ఉండాలి అన్న విషయాలు మాత్రం రాజమౌళికి క్లారిటీ రాలేదట. దీనితో రాజమౌళి ఆర్జీవీ తీసిన శివ మూవీ సైకిల్ ఫైట్ సీన్ ను ఫాలో అప్ చేశారట. ఈ సన్నివేశం కాపీ చేసి, అందులో ఉన్నట్లే క్లోజ్ అప్ షాట్స్, ఇతర టైమింగ్స్ ను ఫాలో అయిపోయారట.

మరిన్ని ముఖ్య వార్తలు:

నిహారిక గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?

మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

Visitors Are Also Reading