Home » మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

మెగా ఫ్యామిలీ కి సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే చాలా మంది హీరోలు ఉన్నారు. మీడియం రేంజ్ హీరో నుంచి స్టార్ రేంజ్ హీరో వరకు మెగా ఫ్యామిలీ లోనే చాలా మంది ఉన్నారు. వారిలో వారికే పోటీ ఉంటూ ఉంటుంది కూడా. అయితే.. ఎవరు ఒకరికి ఇబ్బంది ఎదురయ్యేలా ప్రవర్తించరు.

pawan-kalyan-and-chiranjeevi-with-renudesai

Advertisement

 

కానీ, ఓసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఊహించలేని పోటీ వచ్చింది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. కేవలం కొద్దీ రోజుల గ్యాప్ తోనే ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా విడుదలకు ముందు సూపర్ హిట్ సాంగ్స్, కిక్ ఎక్కిచ్చే పోస్టర్స్ తో అమాంతం అంచనాలను పెంచేసుకుంది.

pawan kalyan

Advertisement

తీరా, సినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. సీరియస్ సినిమా అని ఎక్ష్పెక్త్ చేస్తే, ఈ సినిమా కామెడీ సినిమా అవ్వడంతో ఫాన్స్ అప్ సెట్ అయ్యారు. అయితే, న్యూట్రల్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. సరిగ్గా అదే టైం లో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను విడుదల చేసారు. దానితో కలెక్షన్స్ అన్ని ఆ సినిమాకు వెళ్లిపోయాయి. మరికొన్ని రోజులు ఆ సినిమా విడుదల చేయకుండా ఆపి ఉంటె, గుడుంబా శంకర్ కమర్షియల్ గా హిట్ అయ్యి ఉండేది. చిరంజీవి అలా చేయడం వల్లే గుడుంబా శంకర్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని ముఖ్య వార్తలు:

Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?

Sapthagiri : రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి… చిత్తూరు నుంచి పోటీ !

Adhipurush : హనుమంతుడి సీటు పక్కన ఉన్న సీటు ధర ఎంతో తెలుసా?

Visitors Are Also Reading