Home » బీరువా కింద ఈ రెండు వస్తువులను పెడితే మీ డబ్బు ఆదా అవ్వడం పక్కా..!

బీరువా కింద ఈ రెండు వస్తువులను పెడితే మీ డబ్బు ఆదా అవ్వడం పక్కా..!

by Anji

సాధారణంగా ప్రతీ ఒక్కరి ఇంట్లో బీరువా ఉండడం సహజమే. బీరువా కింద మనం ఈ రెండు వస్తువులను ఉంచినట్టయితే చాలా అనవసరమైన ఖర్చులు తగ్గడంతో పాటు మన ఆర్థిక పరిస్థితులు స్థిమితం పడతాయని పరిహార శాస్త్రాలలో పేర్కొనబడుతుంది. బీరువా కింద మనం పెట్టాల్సిన రెండు వస్తువులు ఏంటి అసలు మన అనవసర ఖర్చులు తగ్గడానికి పరిహారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.  

Also Read :  జెంటిల్ మేన్ చిత్రానికి తొలుత హీరోగా అనుకున్నది ఎవరినో తెలుసా ? 

మన ఇంట్లో ఖర్చులు కూడా జాగ్రత్తగా రాసుకొని మనకు వచ్చిందంటే.. బడ్జెట్ వేసుకొని జాగ్రత్తగా దాని ప్రకారం.. ఖర్చు చేసేటప్పుడు కచ్చితంగా మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని మనం అనుకోని విధంగా వచ్చే ఖర్చులుంటాయి. ఎందుకు అంటే.. ఆ ఖర్చులతో ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు. అలా అవి వచ్చినప్పుడు వంటింట్లోకి ఏదో వస్తుంది. మనం సంపాదించిన దాంట్లో మనం వేసుకున్న బడ్జెట్ లో రూ.5వేలు ఖర్చు పెట్టడమంటే ఏదో అవసరానికి పక్కన పెట్టాలి. ప్రస్తుతానికి అవసరం లేనటువంటి ఖర్చు కోసం అవసరమైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆదాయం పెరగడానికి ఇప్పుడు మనం పరిహారాన్ని చెప్పబోతున్నాం.  

Also Read :   ఆవు పాలు, గేదె పాలలో ఏది ఆరోగ్యానికి మంచిది…?

Manam News

బీరువాలో ధనాన్ని పెట్టే ప్రదేశాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గళ్లు ఉప్పు తీసుకొని గాజు బౌల్ లో పోసి దానిపై ఒక నిమ్మకాయ తీసుకెళ్లి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారం ఆదివారం రోజు చేసి శనివారం రోజు తీసి సింక్ లో పోయాలి. నిమ్మకాయలను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి.  ఎక్కడ పడితే అక్కడ అసలు వేయకూడదు. ఇంట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార స్థలాల్లో ఆఫీస్ లలో ఉన్న బీరువాలను దగ్గర విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసినట్టయితే  నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపుచేస్తుంటారు. అనవసర ఖర్చులను అధిగమించడం కోసం పరిహారం చాలా ఉపయోగపడుతుంది.  

Also Read :  హనీరోజ్ ఒక్కో బ్రాండ్ ప్ర‌మోష‌న్ కు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందో తెలుసా..?

Visitors Are Also Reading