Home » ఆ హీరోయిన్ కి దిల్ రాజు అంత పారితోషికం ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా ?

ఆ హీరోయిన్ కి దిల్ రాజు అంత పారితోషికం ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత డిస్ట్రిబ్యూటర్ గా చేసిన దిల్ రాజు.. ప్రస్తుతం అగ్ర నిర్మాతగా ఎదిగాడు. దిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటి నుంచి దిల్ రాజుగా మారాడు. అగ్ర నిర్మాతగా ఎదగడానికి కారణం ఆయనకు ఉన్న తెలివితేటలు.. డెడికేషన్ అంటున్నారు అభిమానులు.

Advertisement

సాధారణంగా సినిమా కథను బట్టి ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో థియేటర్లో విడుదల చేస్తే మంచిదా లేక ఓటీటీ లో విడుదల చేస్తే మంచిదా ? ఏ ఏరియాలో ఎక్కువ కలక్షన్లను సాధిస్తుందో చెప్పగల సత్తా తెలుగు ఇండస్ట్రీలో కేవలం నిర్మాత దిల్ రాజు కే ఉంది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో నిర్మించారు దిల్ రాజు. అంతే కాదు.. దిల్ రాజు సినిమా కథలను నిర్మాతగా చేసిన సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తాయని తెలిసి కూడా చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ కథ పట్ల ఆయన పెంచుకున్న ప్రేమ. ఇటీవల దిల్ రాజు తెలుగులో  హీరోయిన్ ఇవానా ని పరిచయం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇవానా. దీంతో నిర్మాత దిల్ రాజు ఇవానా పై మనసు పారేసుకున్నట్టు సమాచారం. ఆమె నటనకు ఫిదా అయిపోయాడట.

Advertisement

Also Read :  సీరియస్ లుక్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్..!

Manam News

లవ్ టుడే సినిమాను తెలుగులో నిర్మించింది దిల్ రాజే. హీరోయిన్ ఇవాళను డైరెక్ట్ గా తెలుగు ద్వారా చేయడానికి దిల్ రాజు నానా తిప్పలు పడుతున్నాడట.దిల్ రాజు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆశీష్ రెడ్డి తో రొమాంటిక్ త్రిల్లర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా  ఇవానా ని తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాదు ఇవానా తొలి సినిమాకే కోటి రూపాయల పారితోషకం తీసుకోబోతున్నట్టు ఆమె కాల్షీట్స్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. వామ్మో.. ఆమె తన తొలి సినిమాకే అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా.. అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఇంతలా దిల్ రాజు ఎందుకు ఆరాటపడుతున్నారని అభిమానులు చర్చించుకోవడం విశేషం.

Also Read :  ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగలు నానబెట్టిన నీటిని తాగితే ప్రయోజనాలు ఎన్నో..!

Visitors Are Also Reading