Home » సీరియస్ లుక్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్..!

సీరియస్ లుక్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్..!

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. తమ అభిమాన తారలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ టాలీవుడ్ లేటెస్ట్ పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. 

Advertisement

ఈమె తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. అంతేకాదండోయ్.. తొలి సినిమాతోనే ఈ అమ్ముడుని Mu ద్దు పేరుతో పిలుచుకుంటున్నారు అభిమానులు. తొలి మూవీతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ భామను గుర్తు పట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఈమె మరెవ్వరో కాదండోయ్.. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.   

Advertisement

Also Read :  పంత్ ను విడిచిపెట్టి రామ్ ను ప‌ట్టుకున్న ఊర్వ‌శి..నెట్టింట వైరల్ అవుతున్న కామెంట్స్..!

Manam News

తొలి సినిమాతోనే ఫరియా అబ్దుల్లా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. మొదటి మూవీ జాతి రత్నాలు తో హీరోయిన్ గా పరిచయమైంది. నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ చిత్రం తరువాత పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ తరువాత అదేవిధంగా నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇటీవల యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  

Also Read :  అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనే కోరిక ఉందంటున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

Visitors Are Also Reading