Home » అసంతృప్తితో ప్రభాస్ ఫ్యాన్స్..!

అసంతృప్తితో ప్రభాస్ ఫ్యాన్స్..!

by Azhar
Ad

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత నుండి ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు కూడా అంతగా ఫ్యాన్స్ ను మెప్పించలేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాల పైనే వారు ఆశలు అనేవి పెట్టుకున్నారు. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కు అసంతృప్తి అనేదే మిగిలింది అని చెప్పాలి.

Advertisement

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ సినిమా నుండి ఈ మధ్యే టీజర్ వచ్చినా.. అది ఫ్యాన్స్ ను మెప్పించలేదు. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన సినిమా నుండి సూపర్ అప్డేట్స్ అనేవి వస్తాయి అని ఫ్యాన్స్ ఎల్లో ఆశాలు పెట్టుకున్నారు. కానీ వారికీ ఇక్కడ కూడా అసంతృప్తి మాత్రమే మిగిలింది అని చెప్పాలి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే పైన చాల అణచనలు అనేవి ఉన్నాయి.

Advertisement

కానీ ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఏ రకమైన అప్డేట్ అనేది లేకపోవడంతో.. ఈరోజే తప్పకుండ మంచి అప్డేట్ అనేది వస్తుంది అనుకున్నారు. కానీ ఇందులో నుండి వచ్చినా అప్డేట్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు అనే చెప్పాలి. గతంలో అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నాడు చెయ్యి అనేది పైకి లేపిన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు చెయ్యిని కిందికి ధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి :

ఇండియా చీటింగ్ చేసిందా..?

దేనికైనా సిద్ధం అంటున్న ఇండియా, పాక్ కెప్టెన్లు..!

Visitors Are Also Reading