Home » హర్రర్ సినిమాలో ప్రభాస్ చేయబోతున్నాడా..?

హర్రర్ సినిమాలో ప్రభాస్ చేయబోతున్నాడా..?

by Azhar
Ad
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ హర్రర్ సినిమాలో చేయబోతున్నాడా అంటే అవును అనే సమాధానమే సోషల్ మీడియా నుండి వినిపిస్తుంది. అయితే బాబుబలి హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు రెండు సినిమాలు ప్రభాస్ రిలీజ్ చేయగా.. ఆ రెండు సక్సెస్ కాలేదు. అయితే సినిమాల విషయంలో వెన్నకి తగ్గకుండా.. ఓకే చెబుతున్నాడు. పెద్ద డైరెక్టరా.. చిన్న డైరెక్టరా అని చూడకుండా కథను చూసి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తున్నట్లు తెలుస్తుంది.
ఆ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన రెండు సినిమాలు చిన్న డైరెక్టర్లతో చేసిన ప్రభాస్ ముందు కూడా.. సందీప్ రెడ్డి వంగా అలాగే మారుతి వంటి దర్శకులతో పని చేయబోతున్నాడు. ఇక ఇందులో మారుతితో ప్రభాస్ చేసే సినిమా కథ గురించి పెద్ద చర్చ అనేది సాగుతుంది. అయితే ఈ సినిమాకు మారుతి రాజా డీలక్స్ అనే పేరు పెట్టాడు.
ఇక ఈ సినిమా కథ అనేది మొత్తం రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుంది అని.. అందుకే ధీనికి ఈ పేరు పెట్టారు అనేది తెలుస్తుంది. తన తన నుండు వారసత్వంగా వచ్చిన ఈ రాజా డీలక్స్ థియేటర్ ను ప్రభాస్ చూసుకుంటాడు అని.. అలాగే ఇందులో తాత దయ్యంలో కనిపిస్తూ కొంచెం హర్రర్ కామెడీ కూడా కలిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రభాస్ మార్క్ లో కాకుండా డైరెక్టర్ మారుతి మార్క్ లో హర్రర్ కామెడీగా ఉండనున్నట్లు సమాచారం.

Advertisement

Visitors Are Also Reading