Home » గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

by Azhar
Ad

విరాట్ కోహ్లీ పాకిస్థాన్ జట్టుపైన గత ఏడాది ఏ తప్పు అయితే చేసాడో.. ఈ ఏడాది అదే తప్పును బాబర్ ఆజాం చేసాడు అని తెలుస్తుంది. అయితే విరాట్. బాబర్ హురించి అందరికి తెలుసు. కోహ్లీ గత ఏడాది వరకు ఇండియా జట్టుకు కెప్టెన్ గా ఉండగా.. బాబర్ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

Advertisement

అయితే గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. అందులో ఇండియా పాక్ పై ఓడిపోయింది. ఇక ఈ ఏడాది ఆసియా కప్ లో భాగంగా ఈ రెండు దాయాధి దేశాలు తలపడగా.. ఇప్పుడు పాకిస్థాన్ ఓడిపోయింది. కానీ ఓడిన ఈ రెండు జట్ల యొక్క కెప్టెన్ లు ఒక్కే రకమైన తప్పులు చేసినట్లు తెలుస్తుంది. అదే బౌలింగ్ యూనిట్ ను ఎంచుకోవడం.

Advertisement

గత ఏడాది మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఐదుగురు బౌలర్లతోనే వెళ్ళాడు. అప్పుడు జట్టులో పాండ్య ఉన్న కూడా అతను అప్పుడు బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడు. ఇక నిన్న ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అదే విధంగా ఐదుగురు బౌలర్లతోలే వచ్చాడు. కానీ మనం ఆరుగురు బౌలర్లతో వెళ్ళాం. అందుకే పాక్ జట్టుకు చివరి ఓవర్ వేయడానికి పేసర్ లేకుండా పోయాడని.. అందుకే వారు ఓడిపోయారు అని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

పరుగులు చేసిన కోహ్లీకి తప్పని విమర్శలు..!

రేటింగ్స్ ను తిరగరాసిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్…!

Visitors Are Also Reading