Home » ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?

ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?

by Anji
Ad

మితం ముద్దు.. అమితం వద్దు అంటారు మన పెద్దలు.  ఎన్ని పోషకాలు ఉన్నా ఆహారమైన ఎంత మంచి ఫుడ్ అయినా సరే అది మితంగానే తీసుకోవాలి. అంతే మన శరీరానికి ఎంత కావాలో అంత తగు మాత్రమే తీసుకోవాలి. వేరు శనగ పప్పు ఇది ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే. వేరు శనగ గింజలను రకరకాలుగా తీసుకుంటాం. చట్నీలు, కర్రీస్ లో వేసుకుంటుంటాం. అదేవిధంగా పిల్లలకు స్నాక్ గా ఇస్తుంటాం. వేరు శనగ పప్పులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.  పచ్చివి లేదా వేయించినవి అదేవిధంగా ఉప్పు పట్టించినవి కూడా తినవచ్చు. రోజుకు గుప్పెడు పల్లెలు తినండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read :   బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

Advertisement

పల్లిలలో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయని న్యూట్రిషన్లు పేర్కొంటున్నారు. మోరో సాచిడ్ కోసం కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండె జబ్బులను 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు అని తాజా అధ్యయానాలు పేర్కొంటున్నాయి. ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేరు శనగ పప్పులు ఎంత ఆరోగ్యమో అదేవిధంగా కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు వాటిని తీసుకోకూడదు. ఎలర్జీతో బాధపడే వారు వాటిని తీసుకోకూడదు. ఎలర్జీతో బాధపడే వారు శరీరంపైన ఎలర్జీలు, జలుబు దగ్గు వంటివి వస్తున్న వారు వేరుశనగకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొవ్వు గుండెకి చాలా మంచిది. శరీరానికి చాలా మేలు చేసే ఆంటి ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. విటమిన్, నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ వేరుశనగలో అధికం. అదేవిధంగా అమీనా యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వేరు శనగ పప్పుని నిత్యం మనం ఆహార రూపంలో తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.

Also Read :  బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

Manam News

Advertisement

ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరు శనగ గింజలను కాలేయ సమస్యలతో బాధపడే వారు ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. అదేవిధంగా చట్నీ రూపంలో, స్నాక్ రూపంలో  లేదా ఉడకబెట్టి లేదా వేయించుకొని ఏవిధమైన కానీ కాలేయ సమస్యలతో బాధపడే వారు అస్సలు వేరుశనగ గింజలను తీసుకోకూడదు. కాలేయ సమస్యలు వచ్చి తగ్గిన వారు కూడా తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది. ఇందులో ఉన్న యాసిడ్స్ అ రసాయనయాలు కాలేయ పని తీరును దెబ్బతీస్తాయి. మన మెదడు సక్రమంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు వీటిిని తీసుకుంటే ఫలితం మాత్రం సత్ఫలితాన్నివ్వలేదు. ఎందుకంటే.. కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి..  అధిక బరువుతో ఊబకాయంతో అదేవిధంగా అయాసంతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితిలో కూడా వేరుశనగ పప్పును తీసుకోవడం చాలా మంచిది. తగ్గించడంతో ప్రధాన పాత్రను పోషస్తుంది. అదేవిధంగా మంచి కష్టాన్ని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. వేరు శనగ గింజలు తీసుకోకూడదని.. చెప్పుకున్నాం.. అధిక బరువుతో బాధ పడుతున్న వారిలో చెడు కొవ్వు ఎక్కువగా మారుతున్నప్పుడు మంి కొవ్వు సైతం కొవ్వుగా మారుతున్నప్పుడు మంచి కొవ్వు అందేకొని మారే అవకాశముంది.

Also Read :  జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

Manam News

అధిక బరువుతో ఉన్న వారు.. వీటిని కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఇన్పెక్షన్స్ తో పోరాడుతుంది. మిటమిన్స్ మన మొత్తం శరీరానికి చాలా  మేలు చేస్తాయి. మానవ శరీరంలో జీవక్రియలన్ని ఆరోగ్యంగా జరగడానికి బాగా సహాయపడుతుంది. జీర్ణాశయ సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే.. ఈ పల్లీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. సాధారన మనుషులకే పనులు తీసుకుంటే.. జీర్ణం కావడం ఆలస్యంగా జరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి ఎంతో అద్బుతంగా ఉపయోగపడుతుంది. పల్లీలలో కాల్షయం పుష్కలంగా ఉంటుంది. రక్షణ  కల్పిస్తూ ఉంటాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ వ్యాధుల భారీన పడకుండా మనలను కాపాడుతుంది. మనం ఓ విషయానికి వస్తే.. కొంచెం గోరు వెచ్చని నీటిని తీసుకోవడం చాలా మంచిది. పల్లీలు జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుతాయి.

Also Read :   ఇన్ ఫ్లూయెంజాతో ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..!

Visitors Are Also Reading