Home » “మహేష్ తో ఆ సినిమా మిస్ చేసుకున్నా..” అంటూ పాయల్ కామెంట్స్! ఎప్పటికైనా ఆయనతో చేస్తా అంటూ..

“మహేష్ తో ఆ సినిమా మిస్ చేసుకున్నా..” అంటూ పాయల్ కామెంట్స్! ఎప్పటికైనా ఆయనతో చేస్తా అంటూ..

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

కొన్ని అవకాశాలు ఓవర్ నైట్ లో పాపులర్ చేసేస్తుంటాయి. అలా.. పాయల్ కు ఆ అవకాశం RX100 సినిమాతో వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై ఓవర్ నైట్ లో స్టార్ అయిన పాయల్ కు తరువాత తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పచ్చు. అయితే.. వరుస పంజాబీ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం “మంగళవారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

RX100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది. రీసెంట్ గానే విడుదల అయిన మంగళవారం సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన పాయల్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. మహేష్ బాబుతో నటించాలనేది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. మహేష్ సరసన నటించడానికి సర్కారు వారి పాట సినిమా లో ఛాన్స్ కోసం చాలా ట్రై చేసానని చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే.. ఆ ఛాన్స్ కీర్తిని వరించిందని, కీర్తి కూడా ఆ రోల్ లో బాగా నటించారని చెప్పుకొచ్చింది. అయితే.. తనకి మాత్రం మహేష్ పక్కన నటించే ఛాన్స్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా మహేష్ పక్కన నటించే అవకాశం వస్తే తప్పకుండ చేస్తానని, అది తన డ్రీం అని చెప్పుకొచ్చింది.

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

Visitors Are Also Reading