Telugu News » Blog » “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

“పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

by Bunty
Published: Last Updated on
Ads

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, సాహో డైరెక్టర్ సుజిత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజి అనే ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా రాబోతున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో, అప్పటి నుంచి ఎన్నో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. పాటలు, ఫైట్స్ లేవట. పవన్ నెల రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడని, రెండు భాగాలుగా రాబోతుంది. హీరోయిన్ కూడా ఉండదని జోరుగా ప్రచారం జరుగుతోంది.

read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

Advertisement

 

ఇలాంటి సమయంలో సడన్ సర్ప్రైజ్ చేస్తూ, ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టేశారు పవన్. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబును మామూలు హీరో నుండి సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాలు అతడు మరియు పోకిరి.

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేయాల్సినవే అని త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు. అప్పుడు అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన ఈ సినిమాలు మహేష్ బాబు వద్దకు వెళ్లాయి. ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు. రవితేజ కెరీర్ నీ మలుపు తిప్పిన సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నవి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, మిరపకాయ్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.

ఇక లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘నువ్వే కావాలి’ ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఈ మూవీ కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సిందే కానీ కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు.

Advertisement

read also : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

You may also like