Home » అప్పట్లో పెప్సీ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

అప్పట్లో పెప్సీ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్. ఆయన సినిమాల నుంచి మొదలు అభిమానుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముందుకు సాగుతున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చేస్తూ తనదైన స్టైల్ లో గుర్తింపు సాధించుకుంటున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

also read:దాసరిని పక్కన పెట్టి లంకేశ్వరుడు సినిమాలోని పాటలను చిరంజీవి ఎందుకు చిత్రించారు…?

Advertisement

also read:ది కేరళ స్టోరీ మూవీని కాపీ చేశారా ? దాని ఆధారంగానే..!

Advertisement

ఆయన సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. దాదాపు రెండు దశాబ్దాల కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన పెప్సీ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2001 లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ పెప్సీ కూల్ డ్రింక్. దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో ప్రోడక్ట్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి.

https://youtu.be/6DTIfjyoiZc

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తంసప్ యాడ్ చేశాడు. అయితే ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ కళ్యాణ్ బాగానే పారితోషకం తీసుకున్నారట. ఆ సమయంలోనే ఆయన ఈ యాడ్ కోసం 100 కోట్ల నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ లో పారితోషికం అందుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ కావడం విశేషం.

also read:అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

Visitors Are Also Reading