Home » పవర్ స్టార్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?

పవర్ స్టార్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?

by Azhar
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మన టాలీవుడ్ లో అనంత క్రేజ్… ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది నారే హీరోకు కూడా లేదు అనేది అందరూ నమ్ముతారు. వరుసగా ఎన్ని సినిమాలు ప్లాప్ అయిన ఫాలోయింగ్ అనేది తగ్గకుండా పెరిగిన ఒక్కే ఒక్కే హీరో పవన్ కళ్యాణ్. అంటువంటి పవర్ స్టార్ రాజాకీలు అంటూ సినిమాలకు కొంచెం దూరమయ్యాడు. కానీ మళ్ళీ సినిమాలోకి వచ్చాడు.

Advertisement

వచ్చిరాగానే వకీల్ సాబ్ సినిమాను శరవేగంగా విడుదల చేసిన పవర్ స్టార్ ఈ మధ్యే భీమ్లా నాయక్ అనే సినిమా విడుదల చేసాడు. అయితే ఈ సినిమా అనేది చేస్తున్న సమయంలో పవర్ స్టార్ వరుస సినిమాలను అనౌన్స్ అనేది చేసాడు. దాంతో ఫుల్ ఖుషి అయిన ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం నిబ్రశగా ఉన్నారు. అందుకు కారణం ఆ సినిమాల నుండి ఏ అప్డేట్ అనేది రాకపోవడం.

Advertisement

కానీ ఇప్పుడు పవన్ కొత్త సినిమా ఎప్పుడు రాబోతుంది అనేది తెలిసిపోయింది. పవన్ ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు అనే సినిమా ఉంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనేది కరోనా కారణంగా ఆగిపోయి ఈ మధ్యే మొదలయ్యింది. అయితే ఈ సినిమా విడుదలపై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన ఈ సినిమా అనేది వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో మళ్ళీ పవన్ ఫ్యాన్స్ ఖుషీలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి :

దినేష్ లో ఆకలి కనిపించింది.. అందుకే..?

పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

Visitors Are Also Reading