Home » ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా ఎన్నో సంచలనాలను సృష్టించాడు నందమూరి తారకరామారావు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మరణం అభిమానులను చాలా బాధపెట్టింది. ఆయన జీవించి ఉంటే ప్రజలకు సుపరిపాలన అంది ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోకుండా ఉండుంటే..ఆయన జీవితం మరో విధంగా ఉండేదని చాలా మంది భావిస్తారు. 

Advertisement

అయితే ఇమంది రామారావు కామెంట్స్ చేశారు. రామారావు గారి తెలుగు అంటే ఎంతో అభిమానమని 100 పద్యాలు ఆయనకు వచ్చని ఇమంది రామారావు పేర్కొన్నారు. లక్ష్మీపార్వతి బాధలు విని ఎన్టీఆర్ కి మనస్సు కరిగిందని.. తనకు తోడు కావాల్సి ఉండటంతో ఆమెతో పెళ్లికి అంగీకరించారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. లక్ష్మీపార్వతి తన ప్రవర్తనతో తనలాంటి మహిళా జీవితంలో ఉంటే ఎన్టీఆర్ కి మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని కలిగించారని ఇమంది రామారావు అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొండి మనిషి తను అనుకున్నది జరిగేలా చూసుకునేవారని పేర్కొన్నారు.

Advertisement

సైకలాజికల్ గా టెం* అయి పెళ్లిచేసుకున్నారని వెల్లడించారు ఇమంది రామారావు.  ఎన్టీఆర్ ముందు వారి పిల్లలు మాట్లాడాలంటే భయపడేవారు. మరోవైపు ఎన్టీఆర్ బాబాయి త్రివిక్రమరావు ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీ పార్వతి ఆటలు అస్సలు సాగేవి కాదని.. అంతకు హీరోయిన్   కృష్ణకుమారి- ఎన్టీఆర్  పెళ్లి చేసుకోవాలనుకున్నారు.  ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ బాబాయి త్రివిక్రమరావు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి గన్ తో బెదిరించడంతో భయానికి ఆమె బెంగళూరు వెళ్లింది.  ఇమంది రామారావు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శ్రీలీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

Bigg Boss Season7 :  ఊహించని మార్పులతో నాగార్జున ప్లాన్..!

Visitors Are Also Reading