Home » శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

by Bunty
Ad

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రీలీల. వరుస సినిమాలతో దూసుకుపోతూ హిట్ల మీద హిట్లు కొడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. “పెళ్లి సందడి” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తను నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

Advertisement

ఆ సినిమా అనంతరం అగ్ర హీరోలు అందరి సరసన నటించి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ క్రేజ్ తనకు పెళ్లి సందడి సినిమాతో కాకుండా చలో సినిమాతో రావాల్సి ఉందట. చలో సినిమాలో మొదటగా రష్మిక కన్నా ముందు స్టార్ హీరోయిన్ శ్రీ లీలను అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల శ్రీలీలా ఈ సినిమాలో నటించలేదట. మొదటగా ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా అందరూ అనుకున్నారట.

Advertisement

కానీ శ్రీలీలా ఈ సినిమాలో నటించకపోవడం వల్లే రష్మికకు అంత క్రేజ్ వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో శ్రీ లీలా కనుక నటించి ఉంటే రష్మికకు ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో రష్మికను సెలెక్ట్ చేసారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి నేషనల్ క్రష్ గా పేరును సంపాదించుకుంది రష్మిక.

ఇవి కూడా చదవండి

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading