Home » అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిపోయిన అడవి శేష్!

అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిపోయిన అడవి శేష్!

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీ అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన వారిదే అనే విధంగా మారింది అంటూ యంగ్ హీరో అడవి శేషు అన్నారు. ఈ హీరో 2010 లో విడుదలైన కర్మ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో పంజా, రన్ రాజా రన్, బలుపు, బాహుబలి వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్ గా చేశాడు. 2016 లో క్షణం అనే మూవీ ద్వారా లీడ్ రోల్ పోషించారు.

READ ALSO : IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?

Advertisement

ఈ మూవీ ఆయన కెరియర్ ను మార్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎవరు, గూడచారి, మేజర్ వంటి వరుసహిట్లతో కాకుండా హిట్ టు సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు అడవి శేషు. కాగా, గత కొద్దిరోజుల నుండి అడవి శేషు, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ వీరు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement

READ ALSO : Vande Bharat : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్..6 గంటలే ప్రయాణం

Adivi Sesh-Supriya: కారులో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్- అక్కినేని సుప్రియ..!! - PakkaFilmy

అక్కినేని ఫ్యామిలీలో జరిగే క్రిస్మస్ వేడుకలకు కూడా అడవి శేషు హాజరయ్యి సుప్రియ పక్కనే కూర్చోవడం అందరి అనుమానాలకు బలం చేకూర్చింది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరూ ఒకే కారులో కలిసే రామ్ చరణ్ బర్త్ డే కి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని రోజుల నుండి అడవి శేషు, సుప్రియ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించినప్పటికీ దీనిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు వస్తున్న వార్తలు వింటే అది నిజమేనని నమ్మాల్సి వస్తుంది.

READ ALSO : మా పని మనుషుల కాళ్ళు మొక్కుతా – రష్మిక

Visitors Are Also Reading