Home » “Nuvve Nuvve” movie:ఈ ఫోటో వెనుక ఉన్నా అసలు స్టోరీ మీకు తెలుసా..?

“Nuvve Nuvve” movie:ఈ ఫోటో వెనుక ఉన్నా అసలు స్టోరీ మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ భారీ నిర్మాణ సంస్థ అయిన స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ నిర్మించిన చిత్రం “నువ్వే నువ్వే” ఈ సినిమాలో హీరోగా తరుణ్, హీరోయిన్ శ్రియ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, సునీల్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనితా చౌదరి, ఎమ్మెస్ నారాయణ వంటి నటులు కీలకమైన పాత్రలో అందరినీ అలరించారు.. అలాంటి మూవీ ఎప్పుడు విడుదలైంది, ఎలాంటి రికార్డులు సాధించింది..

Advertisement

also read:కోట శ్రీనివాస్ రావు కి కృష్ణం రాజు గారు చేసిన ఈ సహాయం గురించి తెలుసా ?

Advertisement

అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని 2002 లో విడుదల చేశారు.. అప్పట్లో ఈ సినిమాకు 1.2 కోట్ల బడ్జెట్ పెడితే ఓవరాల్ గా బాక్సాఫీసును షేక్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది.. మొత్తం 20 కోట్ల కలెక్షన్లు సాధించి అప్పట్లో రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరోసారి చిత్ర బృందం ఇందులో నటించిన నటీనటులు సినిమా విశేషాలను నెమరు వేసుకుంటున్నారు. దీనిపై హీరో తరుణ్ కూడా స్పందించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే హీరోయిన్ శ్రియ కూడా నా జీవితంలో మర్చిపోలేని సినిమా అంటూ గుర్తు చేసుకున్నారు..

అప్పట్లో ఈ సినిమాకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ చిత్రం విభాగంలో “సెకండ్ బెస్ట్ ఫీచర్” చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు గాను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నంది అవార్డు కూడా దక్కింది. అలాగే ఫిలిం పేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజు పురస్కారం అందుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదలై అక్టోబర్ 10 నాటికి సరిగ్గా ఇరవై ఏళ్ళు నిండాయి..

also read:పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ మూవీని వద్దనుకోవడం వెనుక.. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందా..!!

Visitors Are Also Reading