Home » రోజా దగ్గర 20కి పైగా ఖరీదైన కార్లు… ఆమె ఆస్తి ఎంతో తెలుసా ?

రోజా దగ్గర 20కి పైగా ఖరీదైన కార్లు… ఆమె ఆస్తి ఎంతో తెలుసా ?

by Bunty
Ad

ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల మీద ఉన్న ఇష్టంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రోజా. ఇక రోజా నగరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు సినిమాలు, షోలకి జడ్జిగా వ్యవహరించేవారు. అంతేకాకుండా కొన్ని యాడ్స్ లో కూడా నటించేవారు. ఇక మంత్రిగా అవకాశం వచ్చాక ఆమె సినిమాలు, షోలు, యాడ్స్ అన్ని కూడా పూర్తిగా మానేశారు.

netizens-tdp-candidates-trolling-roja-new-car

netizens-tdp-candidates-trolling-roja-new-car

సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా బాగా డబ్బులను సంపాదించిన రోజా చాలా లగ్జరీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తన వద్ద దాదాపు 20కి పైగా కార్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక అంతే కాకుండా ఈ మధ్య తన కొడుకు కోసం బెంజ్ కార్ ను కొనుగోలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. అంతేకాకుండా రోజా వద్ద 4 బిఎండబ్ల్యూలు, 4 ఇన్నోవాలు ఇంకా చాలా బ్రాండ్లకు సంబంధించిన కార్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Advertisement

Advertisement

ఇక రోజా రాజకీయాల్లో, సినిమాల్లో మాత్రమే కాకుండా మట్టి దందా కూడా నడిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. పోరంబోకు భూములు, చెరువుల నుంచి వచ్చే ఇసుకను అక్రమంగా తవ్వించడం, రైతుల భూములను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ తన సొంతం చేసుకుంటుందట. ఇక రోజా గురించి ఈ విషయం తెలియడంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా రోజాకు సంబంధించి కొన్ని ఫోటోలను ఎడిట్ చేసి దోచుకో, అమ్ముకో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

OG Movie : పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమాలో మహేష్‌ బాబు గెస్ట్‌ రోల్‌?

బన్నీ మొదటి జీతం రూ.3500 మాత్రమే..ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Samantha : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. ?

Visitors Are Also Reading