Home » Samantha : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. ?

Samantha : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఏ మాయ చేసావే సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ సమంత. వీరిద్దరూ 2017 నుంచి 2021 వరకు కాపురం చేసి ఆ తర్వాత విడిపోయారు.

samantha into BRS PARTY

samantha into BRS PARTY

కొన్ని అనివార్య కారణాలవల్ల హీరోయిన్ సమంత మరియు నాగచైతన్య విడిపోయారు. ప్రస్తుతం ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల సమంత చేసిన ఖుషి సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి హీరోయిన్ సమంతకు క్రేజీ అప్డేట్ వచ్చిందట. భారత రాష్ట్ర సమితి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

ఈ ఎన్నికల నేపథ్యంలోనే తమ పార్టీకి స్టార్ క్యాంపెనర్ గా సమంతను బరిలోకి దింపేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే సమంతతో చర్చలు కూడా జరిగాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సమంత… తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Rajinikanth : తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌.. ?

Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!

Mahesh Vitta Marriage : ప్రియురాలితో ఏడడుగులు వేసిన మహేష్‌విట్టా

Visitors Are Also Reading