Home » Samantha : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో విడుదల…

Samantha : ఖుషి నుంచి ఫస్ట్ లిరికల్ ప్రోమో విడుదల…

by Bunty
Ad

 

సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఖుషి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

READ ALSO : గరుడ పురాణం చుట్టూ తిరిగే “ఊరు పేరు భైరవ కోన”… అదిరిపోయిన టీజర్

Advertisement

 

ఈ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకు, హీరోయిన్ సమంతకు ఇద్దరికి అత్యవసరం. అటు శివనిర్వాణకు కూడా ఈ సక్సెస్ కీలకంగా మారింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూడడానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.

Advertisement

READ ALSO : Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

Na Rojaa Nuvve: First single from Vijay Deverakonda, Samantha Ruth Prabhu's 'Kushi' to be unveiled on May 9 | Telugu Movie News - Times of India

అయితే ఇందులో సమంత, విజయ్ లుక్స్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుండగా వారి ఇద్దరి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సామ్ ముస్లిం యువతిగా నటించనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో మెడలో నల్లపూసలు… నుదుటిన బొట్టుతో కనిపించింది సామ్. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Visitors Are Also Reading