Home » గరుడ పురాణం చుట్టూ తిరిగే “ఊరు పేరు భైరవ కోన”… అదిరిపోయిన టీజర్

గరుడ పురాణం చుట్టూ తిరిగే “ఊరు పేరు భైరవ కోన”… అదిరిపోయిన టీజర్

by Bunty
Ad

 

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యువ హీరోల్లో అసలు ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకబడ్డాడు.

READ ALSO : Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

Advertisement

సందీప్ కిషన్ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేకుండా సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ తరుణంలోనే సందీప్ కిషన్ నటిస్తున్న మూవీ “ఊరు పేరు భైరవకోన”. తాజాగా “ఊరు పేరు భైరవకోన” సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా మొత్తం గరుడ పురాణం చుట్టూ తిరుగుతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.

Advertisement

READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

Image

శ్రీకృష్ణదేవరాయ కాలంలో చలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అనే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఆ నాలుగు పేజీలు భైరవకోన అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఈ మూవీకి శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలకు దర్శకత్వం వహించిన మూవీకి కూడా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్ కు జోడిగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు.

READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Visitors Are Also Reading