Home » Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

by Bunty

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.  టాలీవుడ్ లో ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే భారీ సినిమాల్లో భాగమవుతూ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో మహానటి కీర్తి సురేష్ ఒకరు.

READ ALSO : ఆ దర్శకుడితో లవ్ లో పడిపోయిన సింగర్ సునీత… మరి రామ్ పరిస్థితి?

అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తున్న ఈ భామ భారీ అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా దక్షిణాది మొత్తం హవాను చూపిస్తూ స్టార్ గా వెలుగుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ యమ యాక్టివ్ గా ఉంటుంది. అయితే కీర్తి తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మొహం అంత గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఫోటోలను తన ఇన్ స్టా లో పంచుకుంది. ఇంతకీ కీర్తి సురేష్ కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

keerthy💞bhaskar (@keerthy_bhaskar) / Twitter

అయితే గతేడాది కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్తం ‘సాని కాయిదం’. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా కీర్తి సురేష్ షూటింగుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. షూటింగ్లో పడిన కష్టాలను వివరిస్తూ ఓ నోట్ రాసుకోచ్చింది. అయితే కీర్తి సురేష్ డెడికేషన్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Visitors Are Also Reading