Telugu News » Blog » నరేష్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు : కృష్ణ తమ్ముడు సంచలనం

నరేష్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు : కృష్ణ తమ్ముడు సంచలనం

by Bunty
Ads

కృష్ణ కుమారుడు నరేష్… గురించి తెలియని వారు ఉండరు. ఈమధ్య సినిమాల కంటే కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే తరచు వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న నరేష్ ప్రస్తుతం సహనటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. వీరిద్దరి రిలేషన్ పై మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ కాంట్రవర్సీ కపుల్ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’.

Advertisement

నటుడు నరేష్ లీడ్ రోల్ లో యూనిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రానికి ప్రముఖ ఫిలిం మేకర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిన్న రిలీజ్ అయి ఏదో అలా నడుస్తోంది. అయితే నరేష్ పై సూపర్ స్టార్ హీరో కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు సంచలన వాక్యాలు చేశారు. కృష్ణ చనిపోయిన సమయంలో ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు చివరి వరకు ఆ కుటుంబంతోనే ఉన్నాడు.

Advertisement

ఇక నరేష్ రమ్య రఘుపతి విషయంపై స్పందిస్తూ అతనితో మాకు సంబంధం ఏంటి మా అన్నయ్య రెండో భార్యకు పుట్టిన కొడుకు అయితే మా ఇంటి వారసుడు అవుతాడా నరేష్ అనే వాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండబద్దలు కొట్టారు ఆదిశేషగిరి రావు. విజయనిర్మలకు సంబంధించిన ఒక రూపాయి కూడా కృష్ణ గారు తీసుకోలేదని వెల్లడించారు ఆదిశేషగిరిరావు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

RRR Movie : ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం

ఆ స్టార్ హీరో కోసం గజాలా… ఆత్మ*** చేసుకోబోయిందా ?

Advertisement

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

You may also like