Home » నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

by Bunty

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం చాలా స్పెషల్. ఆమె ఎలాంటి పాత్రకైనా సూట్ అవుతుంది. అందుకే ఇప్పటికే బాలీవుడ్ లో చాలా రకాల సినిమాలు చేసింది ప్రియాంక చోప్రా. అంతేకాదు ప్రియాంక చోప్రా నటించిన ఎన్నో సినిమాలు కూడా విజయం సాధించాయీ. ఇక పెళ్లి తర్వాత బాలీవుడ్ కు గుడ్ బాయ్ చెప్పి హాలీవుడ్ కు చెక్ చేసింది ఈ బ్యూటీ.

బాలీవుడ్ లో ఛాన్సులు వచ్చినా… అస్సలు పట్టించుకోవడం లేదు ఈ హాట్ బ్యూటీ. ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటున్న ప్రియాంక చోప్రా… బాలీవుడ్ లోకి వచ్చినప్పుడు తనకు ఎదురైన కొన్ని సంఘటనలను ప్రియాంక చోప్రా బయట పెట్టింది. అందులో ఆమెకు ఘోర పరాభవం ఎదురైన ఓ సంఘటనను బయట పెట్టడం విశేషం. ఓ సినిమాలో తాను అండర్ కవర్ ఏజెంటునని… ఆ సమయంలో ఓ వ్యక్తిని ట్రాప్ చేయడానికి ఒంటిపై దుస్తులు తీసేయమని ఆ సినిమా దర్శకుడు చెప్పినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.

priyanka chopra

పచ్చి భాషలో చెప్పాలంటే… తన అండర్వేర్ ను చూసేందుకు దర్శకుడు అలాంటి పని చేయమన్నాడని ప్రియాంక చోప్రా సంచలన కామెంట్స్ చేసింది. అలా అయితేనే ప్రేక్షకులు తమ సినిమా చూస్తారని ఆదర్శకుడు చెప్పినట్లు వెల్లడించింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పకుందట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Visitors Are Also Reading