టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలామంది వివిధ కారణాలవల్ల మరణించారు. ఇక నిన్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్త మరవకముందే మరో విషాదం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది.
Advertisement
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూశారు. ఇక ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) సోమవారం మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ చక్కటి విలనిజం పండించారు. ఇక హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మృతి పట్ల ఆర్ఆర్ఆర్ టీం కూడా సంతాపం తెలిపింది. ఇక హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మృతి పట్ల ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!
Advertisement
AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు