Home » ఆ స్టార్ హీరో కోసం గజాలా… ఆత్మ*** చేసుకోబోయిందా ?

ఆ స్టార్ హీరో కోసం గజాలా… ఆత్మ*** చేసుకోబోయిందా ?

by Bunty
Ad

హీరోయిన్ గజాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో గజాల కూడా ఒకరు. ఈమె తొలిసారిగా 2001 సంవత్సరంలో ‘నాలో ఉన్న ప్రేమ’ అనే సినిమాతో హీరోయిన్గా మనందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే. ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు, స్టూడెంట్ నెంబర్ వన్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇండస్ట్రీకి దూరమైంది. హీరోయిన్ గజాల రెండుసార్లు సూ*డ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసిందట.

Advertisement

హైదరాబాదులో ఓ గెస్ట్ హౌస్ లో నిద్రమాత్రలు తీసుకుందట. దీంతో తోటి నటులు అక్కడ ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా తాను బ్రతికిందట. తనని ఒక హీరో మోసం చేశాడని, తట్టుకోలేకపోయిన గజాల సూ*డ్ చేసుకుందని సమాచారం. కానీ అసలు విషయం తను ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం వల్ల కాదు అని… ఆమె చనిపోవాలని అనుకోవడానికి గల కారణం జూనియర్ ఎన్టీఆర్ అని సమాచారం. గజాల ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Advertisement

ఆ తర్వాత డైరెక్టర్స్ తనకు ఎలాంటి ఆఫర్స్ ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన గజాల తనకి మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే సూ*డ్ చేసుకుంటానని బలవంతంగా ఫినాయిల్ తాగిందట. దీంతో అక్కడ ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకుందట. కాగా, ఇప్పుడు గజాల హిందీ నటుడు అయినా పైజల్ రాజాఖాన్ ను వివాహం చేసుకొని తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుందట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

Visitors Are Also Reading