Home » మీ కలలో ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులవుతున్నారని అర్థం..!!

మీ కలలో ఇవి కనిపిస్తే.. త్వరలో కోటీశ్వరులవుతున్నారని అర్థం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రంతో పాటుగా కలల శాస్త్రం కూడా ఉంది.. సాధారణంగా చాలామందికి రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సహజమే. కొన్ని కలలు మంచిగా ఉంటే మరికొన్ని కలలు చెడుగా వస్తుంటాయి. మరి ఈ కలలో వచ్చేది నిజమా కాదా అనేది చాలామందికి ఉన్న అనుమానం. కొంతమంది వీటిని కొట్టి పారేస్తే, మరి కొంతమంది నిజమవుతుందని నమ్ముతారు. ఇందులో తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

Advertisement

Also Read:Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?

కొన్ని కలల వెనుక ముఖ్యమైన కారణాలు కూడా ఉంటాయి. రహస్యాలు కూడా ఉంటాయి. జంతువులు, వస్తువులు ఇలా కలలో ఏవైనా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కలలో దర్శనం ఇస్తే దాని వెనుక సాంకేతాలు అనేకం. కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని కలలు వస్తే త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని భవిష్య పురాణం చెబుతోంది. మరి మిమ్మల్ని ధనవంతులు చేసే కలలేంటో ఒకసారి చూసేద్దామా.. నీ కలలో ఉదయిస్తున్న సూర్యుడు గానీ లేదా చంద్రుడు గాని కనిపిస్తే త్వరలోనే డబ్బులు చేతికందుతాయని అర్థం.

Advertisement

Also Read:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తులు ఎక్కడ తయారు చేస్తారంటే..?

అలాగే తెల్లవారుజామున వచ్చే కలలో మనుషులు లేదా మలం, లెట్రిన్ కనిపిస్తే వెంటనే ఆ మరుసటి రోజు మీకు డబ్బులు చేతికి అందుతాయని కలాశాస్త్ర నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఆవు పాలు, జుట్టు రాలుతున్నట్టు, బంగారం ధరించినట్టు చక్కటి అద్దాలు కలలో కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని కలా శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read:భర్త ఇంట్లో లేని సమయంలో…. భార్యలు చేయకూడని తప్పులు ఇవే!

Visitors Are Also Reading