Home » కలబంద మొక్క ఇంట్లో ఆ దిక్కున ఉంటే ధనవంతులు అవ్వడం పక్కా..!

కలబంద మొక్క ఇంట్లో ఆ దిక్కున ఉంటే ధనవంతులు అవ్వడం పక్కా..!

by Anji

ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే కలబంద మొక్క ఇంట్లో ఉండాలి. అదేవిదంగా కలబందతో ఈ విధంగా చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ కలబందను ఏ దిక్కులో ఉంచాలి. అలాగే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే కలబంద మొక్కతో ఏమి చేయాలి అనేది ఇప్పుడు మన తెలుసుకుందాం.

మంచి ఔషధ మొక్కగా  కలమంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయడం విరివిగా వాడతారు. ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే కలబంద మొక్కను బాత్రూం సమీపంలో త్వరగా పెరగదు. ఇక వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపుకు వేలాడదీయడం మీరు చూడవచ్చు. అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. అందుకే కలబందను చాలా మంది తలుపు దగ్గర వేలాడదీస్తారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండడానికి కూడా మనం చూడవచ్చు. 

కలబంద వేలాడదీసి వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ అలోవెరా మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు పొక్కులు ఇంకా పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కూడా కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తున్న కూడా ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలమంద టెన్ ఎం.ఎల్. నిత్యం మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. చర్మ ఆరోగ్యం ని చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వేసవిలో కూడా మీరు కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా.. పూనకాలకు డేట్ ఫిక్స్..!

పుష్ప మూవీ ఐటమ్ సాంగ్ లో ముందు సమంతని అనుకోలేదట.. ఎవరిని అనుకున్నారంటే..!!

Visitors Are Also Reading