గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే కరానా సోకుతుందో లేదో తెలియదు గాని వడదెబ్బ తగలడం మాత్రం పక్కా. ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపుతప్పుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. చల్లని నీళ్లు తాగుతూ శరీరాన్ని సమతులంగా ఉంచుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడవచ్చు.
READ ALSO : దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?
Advertisement
చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే వడదెబ్బ తగిలితే కోమాలోకి వెళ్ళిపోతామా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం వేడెక్కినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. క్రమంగా లక్షణాలు పెరుగుతుంటే వడదెబ్బకు గురవుతున్నామని గ్రహించవచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల పై లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలిందని తెలుసుకోవచ్చు. దీని ప్రభావం గరిష్ట స్థాయిలో ఉండి అపస్మారక స్థితికి చేరుకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
Advertisement
READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?
శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్ హీట్ ఎక్కువ మించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే నీడలోకి వెళ్లాలి. వీలైతే శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి హెయిర్ కండిషనర్ ఉపయోగించండి. తల, చాతి, నడుము, చేతులు, కాళ్లు శరీరంలోని ఇతర భాగాలను ఐస్ లేదా గోరువెచ్చని గుడ్డతో రుద్దడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెంటనే సరస్సు, చెరువు మొదలైన వాటిలో స్నానం చేయడం ద్వారా వడదెబ్బ కారణంగా మూర్చపోకుండా ఉండొచ్చు.
READ ALSO : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?