Home » ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?

ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?

by Bunty
Ad

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అంటే తెలుగు వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు.ఈయన మ్యూజిక్ వల్ల కుర్రకారు కాదు పండు ముసలి వారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈయన మ్యూజిక్ తెలుగు వారు ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే గతంలో మ్యూజిక్ అందించిన సినిమాల బట్టి చెప్పవచ్చు. ఈయన మ్యూజిక్ అందించిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఎంతో మంది స్టార్లకు మ్యూజిక్ అందిస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతున్నాడు.

Also Read: దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

Advertisement

అయితే, దేవిశ్రీప్రసాద్ కి 43 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు.అయితే, దీనికి ప్రధాన కారణం ఉందని తెలుగు సినిమా పెద్దలు చెపుతున్నారు దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఛార్మి అంటూ ఒక వార్త తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Advertisement

హీరోయిన్ ఛార్మి తెలుగు వారికీ పరిచయం అవ‌స‌రం లేదు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు కొనసాగి దాదాపు అందరి అగ్రహీరోలతో నటించింది ఈ ముద్దగుమ్మ. అయితే, ప్రస్తుతం నటన పక్కన పెట్టి నిర్మాత అవతారం ఎతింది. ఈ ముద్దగుమ్మకు వంటిపై 34 ఏళ్ళ వచ్చిన పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఛార్మి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలుగు ఇండస్ట్రీలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపించాయి. పైగా ఈ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టే ఛార్మి, దేవిలు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారు.
ఇలా వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉండి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల్లో ఈ జంట పెళ్లి చేసుకోపుతన్నారు అని వార్తలు వినిపించాయి. అయితే , ఛార్మి దర్శకుడు పూరి జగన్నాథ్ సన్నిహితంగా ఉండడం దేవిశ్రీ ప్రసాద్ కు ఏ మాత్రం నచ్చలేదు. దింతో , దేవిశ్రీ ప్రసాద్ చార్మ్ కి బ్రేక్ అప్ చెప్పి అప్పటినుంచి సింగల్ గానే ఉంటున్నాడు.

Visitors Are Also Reading